Asianet News TeluguAsianet News Telugu

బాలకృష్ణ అలా అని ఉండకూడదు.. నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తా.. తమ్మారెడ్డి...

చిరంజీవి ప్రారంభించిన సిసిసి ట్రస్టు రివ్యూ మీటింగ్ లో ఇకముందు చేయాల్సిన భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. 

చిరంజీవి ప్రారంభించిన సిసిసి ట్రస్టు రివ్యూ మీటింగ్ లో ఇకముందు చేయాల్సిన భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కామెంట్స్ గురించి మాట్లాడుతూ సి కల్యాణ్ ఆయన ఫ్లోలో ఏం మాట్లాడారో కానీ, అలా మాట్లాడి ఉండకూడదన్నారు. ఎవరి పెళ్లీ కాదు బొట్టు పెట్టి పిలవడానికి అంటూ తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.