సిసిసి : చిరంజీవికి ఇష్టం లేదు.. కానీ.. ఇంటికే మందులు, నిత్యావసరాలు..
సినీ కార్మికులకు సీసీసీ ద్వారా నిత్యావసర సరుకులు తామే నేరుగా కార్మికుల ఇంటింటికి వెళ్లి అందిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
సినీ కార్మికులకు సీసీసీ ద్వారా నిత్యావసర సరుకులు తామే నేరుగా కార్మికుల ఇంటింటికి వెళ్లి అందిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అలాగే అపోలో ఫార్మసీ నుంచి రూ.500-1000వరకూ ప్రిస్కిప్షన్ ఉంటే ఎస్ఎమ్ఎస్ చేస్తే మందులు పంపిస్తారని ఎన్ శంకర్ అన్నారు. ట్రాన్స్ పరెంట్ గా అవసరమైనవారి సెలక్షన్ లో ట్రాన్సపరెన్సీ ఉండేలా చూడమని విజ్ఞప్తి చేశారు.