Asianet News TeluguAsianet News Telugu

సైరా రిలీజ్: కడపలో థియేటర్ వద్ద పొట్టేలు బలి!

సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చరిత్ర మరచిన తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా  సైరా చిత్ర రిలీజ్ సందర్భంగా కడప జిల్లా రైల్వేకోడూరులో మెగా అభిమానులు థియేటర్ వద్ద సైరా కటౌట్ కు పొట్టేలు బలి ఇచ్చారు. 

Video Top Stories