Asianet News TeluguAsianet News Telugu

ఐ మ్యాక్స్ వద్ద సైరా సందడి.. మెగా ఫ్యాన్స్ జోష్

మెగాస్టార్ హిస్టారికల్ ఫిల్మ్ 'సైరా' నరసింహా రెడ్డి నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రతి థియేటర్ ల వద్ద అభిమానుల సందడి కనిపిస్తోంది. మెగాస్టార్ సైరా టీ షర్ట్స్ తో కనిపిస్తూ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.