Asianet News TeluguAsianet News Telugu

'స్వేచ్చ' లాంటి సినిమాలు అవసరం

గాయని మంగ్లీ లీడ్‌ రోల్‌లో కెపీఎన్‌ చౌహాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'స్వేచ్ఛ'. 

గాయని మంగ్లీ లీడ్‌ రోల్‌లో కెపీఎన్‌ చౌహాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'స్వేచ్ఛ'. రాజు నాయక్‌ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. 

Video Top Stories