Asianet News TeluguAsianet News Telugu

Darbar Movie Public talk : దేవుడికి దండం పెట్టుకున్న...సిన్మ హిట్టు పడ్డది...

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `దర్బార్`. 

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలయ్యింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా పబ్లిక్ టాక్... వీడియో...