Asianet News TeluguAsianet News Telugu

టెన్షన్ తో ఫోన్ స్విచాఫ్ చేశా: సందీప్ కిషన్ (వీడియో)

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన నిను వీడని నీడను నేనే చిత్రం ఇటీవల విడుదలై విజయవంతగా రన్ అవుతోంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ రిలీజ్ రోజు టెన్షన్ తో ఫోన్ స్విచాఫ్ చేసినట్లు తెలిపాడు. ఆరోజు సాయంత్రానికి ఈ చిత్రం మంచి విజయం సాధించిందని తనకు కకాల్స్ వచ్చినట్లు సందీప్ కిషన్ తెలిపాడు.

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన నిను వీడని నీడను నేనే చిత్రం ఇటీవల విడుదలై విజయవంతగా రన్ అవుతోంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ రిలీజ్ రోజు టెన్షన్ తో ఫోన్ స్విచాఫ్ చేసినట్లు తెలిపాడు. ఆరోజు సాయంత్రానికి ఈ చిత్రం మంచి విజయం సాధించిందని తనకు కకాల్స్ వచ్చినట్లు సందీప్ కిషన్ తెలిపాడు