సందీప్ కిషన్ హీరో అయ్యి అప్పుడే పదేళ్లు..
హీరో సందీప్ కిషన్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లైన సందర్భంగా దర్శకులు, నటులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
హీరో సందీప్ కిషన్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లైన సందర్భంగా దర్శకులు, నటులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ఏదో చేయాలన్న తపన సందీప్ సొంతం అంటూ, క్రియేటివిటీని ప్రోత్సహించడంలో ముందుంటాడని చెబుతున్నారు. నందినీ రెడ్డి, దేవా కట్ట, రాహుల్ రవీంద్రన్, మధురశ్రీధర్, విఐఆనంద్ లు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.