Asianet News TeluguAsianet News Telugu

సుడిగాలి సుధీర్ షాకింగ్ డెసిషన్: మరో రెండేళ్ల వరకు పెళ్ళికి నో, కారణం తెలుసా..?

బుల్లితెర సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్.ఈ మల్టీ టాలెంట్ ఫెలోకి బుల్లితెర ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్ ఉంది. 

బుల్లితెర సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్.ఈ మల్టీ టాలెంట్ ఫెలోకి బుల్లితెర ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్ ఉంది. సుడిగాలి సుధీర్ అంటే తెలియని బుల్లితెర ఆడియన్స్ ఉండరేమో.