Asianet News TeluguAsianet News Telugu

సుశాంత్ స్టేహోం ఛాలెంజ్..ఏం చేశాడోచూస్తే ఆశ్చర్యపోతారు...

అక్కినేని హీరో సుశాంత్ అరవిందసమేతతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరో. 

అక్కినేని హీరో సుశాంత్ అరవిందసమేతతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరో. ఇప్పుడు ఇక్కడ వాహనాలు నిలుపరాదు సినిమాతో మళ్లీ రాబోతున్నాడు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఉన్న సుశాంత్ ఇదిగో ఇలా రెండు చేతులతోనూ రాసి తన టాలెంట్ చూపిస్తున్నాడు. అంతేకాదు తనలాగ చేయమని స్టే హోం ఛాలెంజ్ విసురుతున్నారు.