Asianet News TeluguAsianet News Telugu

స్టాలిన్ : హీరో జీవాకు తెలుగు నేర్పిస్తున్న హీరోయిన్ రియా...

రంగం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన జీవా హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం స్టాలిన్. 

రంగం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన జీవా హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం స్టాలిన్. అందరివాడు ఉపశీర్షిక. నవదీప్ ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో నటించడం విశేషం. రతిన శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్. ప్రంపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ బాషలలో ఫిబ్రవరి 7న భారీగా విడుదలకానుంది. ఈ సందర్బంగా టీం ఇంట‌ర్య్వూ..