Asianet News TeluguAsianet News Telugu

మధ : కొత్త దర్శకురాలు..ట్రైలర్ తో సత్తా చాటింది...

రాహుల్, త్రిష్నా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శ్రీవిద్య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా మధ.

రాహుల్, త్రిష్నా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శ్రీవిద్య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా మధ. సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యింది. డిఫరెంట్ టేకింగ్ తో ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ మీ కోసం.