హాట్ ఫోటో షేర్ చేసి, దాని పై కామెంట్ చేసినందుకు నెటిజెన్లపై శ్రీరెడ్డి ఫైర్

వివాదాస్పద నటి, హాట్‌ భామ శ్రీరెడ్డి నిత్యం ఏదో ఒక వివాదాస్పద కామెంట్లు, పోస్ట్ లు పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. 

First Published Feb 8, 2021, 3:23 PM IST | Last Updated Feb 8, 2021, 3:23 PM IST

వివాదాస్పద నటి, హాట్‌ భామ శ్రీరెడ్డి నిత్యం ఏదో ఒక వివాదాస్పద కామెంట్లు, పోస్ట్ లు పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇటీవల గుడ్‌ న్యూస్‌ చెబుతానంటూ హంగామా చేసిన ఈ అమ్మడు నెటిజన్లపై ఫైర్‌ అయ్యింది. అంతేకాదు తాజాగా మరో హాట్‌ ఫోటోని పంచుకుని మంట పెట్టింది.