Asianet News TeluguAsianet News Telugu

పెళ్లెప్పుడని అడిగిన నెటిజెన్ కి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చిన శ్రీముఖి

బొద్దు అందాల భామ శ్రీముఖి చూసి చూసి ఓ నెటిజన్ ఈ అమ్మడికి మండే ప్రశ్న అడిగాడు. 

బొద్దు అందాల భామ శ్రీముఖి చూసి చూసి ఓ నెటిజన్ ఈ అమ్మడికి మండే ప్రశ్న అడిగాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌ అంటూ సెటైరికల్‌గా అడిగేశాడు. దీంతో వెంటనే స్పందించిన హాట్‌ యాంకర్‌ రాములమ్మ ఆ నెటిజన్‌కి గట్టిగా ఇచ్చిపడేసింది. దీంతో ఈ భామలో ఇంత ఫైర్‌ ఉందా? అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
 

Video Top Stories