Asianet News TeluguAsianet News Telugu

స్పై మూవీ పబ్లిక్ టాక్ : సుభాష్ చంద్రబోస్ ఫోటో వాడుకొని సినిమా తీద్దామనుకున్నారు... చెత్త సినిమా..!

ఈ మధ్యన  RAW ఏజెన్సీ కు చెందిన కథలుకు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. సినిమా గూఢచారులు రకరకాల కేసులు డీల్ చేయటానికి ఉత్సాహపడుతున్నారు. 

First Published Jun 29, 2023, 2:18 PM IST | Last Updated Jun 29, 2023, 2:18 PM IST

ఈ మధ్యన  RAW ఏజెన్సీ కు చెందిన కథలుకు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. సినిమా గూఢచారులు రకరకాల కేసులు డీల్ చేయటానికి ఉత్సాహపడుతున్నారు. మొన్నీ మధ్యనే అఖిల్ ... ఏజెంట్ అంటూ వచ్చాడు. అంతకు ముందు అడవి శేషు గూఢచారి అంటూ పెద్ద హిట్ కొట్టారు.  షారూఖ్ ఖాన్ పఠాన్ అన్నాడు.ఈ క్రమంలో నేను సైతం ఓ గూఢచారి చిత్రం చేస్తాను అని నిఖిల్ ముందుకు వచ్చాడు. మరి ఈ గూఢచారి పఠాన్ లా భాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోతాడా లేక...అఖిల్ ఏజెంట్ లా వెనక్కి వెళ్లిపోతాడా ...ఏమిటి ఈ స్పై కథ, సినిమాలో రానా పాత్ర ఏమిటి  అనేది ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకోండి..!