Asianet News TeluguAsianet News Telugu

పింకీ కోసం.. స్పెషల్ మసాలా వడ చేసిన మోహన్ బాబు..

టి. సుబ్బిరామిరెడ్డి కూతురు పింకీ విసిరిన వంట సవాల్ కు మోహన్ బాబు మసాలావడతో సమాధానం చెప్పారు. 

First Published Apr 28, 2020, 1:32 PM IST | Last Updated Apr 28, 2020, 1:32 PM IST

టి. సుబ్బిరామిరెడ్డి కూతురు పింకీ విసిరిన వంట సవాల్ కు మోహన్ బాబు మసాలావడతో సమాధానం చెప్పారు. మనవరాలితో కలిసి శనగపప్పు మసాలా వడ చేసి తనకు వంట వచ్చని నిరూపించుకున్నాడీ డైలాగ్ స్టార్.