రియల్ హీరో సోనూసూద్ కి పాలాభిషేకం
కరోన కష్టకాలంలో ఎన్నో సేవలను చేసి రోజు కూలీలకు, కార్మికులకు, నిరాశ్రయులకు, పేద రైతులకు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాకు మొదటి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన నటుడు సోనూసూద్.
కరోన కష్టకాలంలో ఎన్నో సేవలను చేసి రోజు కూలీలకు, కార్మికులకు, నిరాశ్రయులకు, పేద రైతులకు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాకు మొదటి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన నటుడు సోనూసూద్. అలాగే నెల్లూరు కలెక్టర్ కోరిక మేరకు నెల్లూరులో కూడా ఒక ఆక్సిజన్ ప్లాంట్ ను జూన్ లో ప్రారంభిస్తున్నారు సోనూసూద్.