Asianet News TeluguAsianet News Telugu

తెరంగేట్రానికి రెడీగా ఉన్న స్టార్ హీరోయిన్ సిస్టర్స్, అందంలో  ఏ మాత్రం తీసిపోవట్లేదుగా..!

స్టార్ హీరోయిన్స్ సాయిపల్లవి, శివాత్మిక రాజశేఖర్‌, కృతి సనన్‌, జాన్వీ కపూర్‌, అనన్య పాండే ఈ బ్యూటీస్‌ అందాల సిస్టర్స్ ఇప్పుడు హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

First Published Jun 18, 2021, 4:24 PM IST | Last Updated Jun 18, 2021, 4:24 PM IST

స్టార్ హీరోయిన్స్ సాయిపల్లవి, శివాత్మిక రాజశేఖర్‌, కృతి సనన్‌, జాన్వీ కపూర్‌, అనన్య పాండే ఈ బ్యూటీస్‌ అందాల సిస్టర్స్ ఇప్పుడు హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అక్కల దారిలో అందాలతో, నటనతో మెస్మరైజ్‌ చేయబోతున్నారు.