డబ్బింగ్ స్టూడియోలో సునీతను బుజ్జి,కన్నా అంటూ చిరాకు పెట్టిన డైరెక్టర్, షాకింగ్ విషయాలు
ఓ దర్శకుడి ప్రవర్తన తనకు షాక్‌కి గురి చేసిందని చెబుతోంది సింగర్ సునీత.
ఓ దర్శకుడి ప్రవర్తన తనకు షాక్‌కి గురి చేసిందని చెబుతోంది సింగర్ సునీత. మొదట మేడమ్ అని పిలిచి ఆ తర్వాత వ్యవహరించిన తీర కోపం తెప్పించిందని పేర్కొంది. తాజాగా ఈ విషయాన్ని సునీత పంచుకుంది.