Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి ఆలోచలేదు, అప్పుడే ఏదో అయ్యింది... మా ప్రేమ అలా మొదలైంది!

ఈ మధ్య కాలంలో సింగర్ సునీత-రామ్ వీరపనేనిల వివాహం, టాలీవుడ్ లో అతిపెద్ద హాట్ టాపిక్ అని చెప్పాలి. 

First Published Feb 16, 2021, 1:34 PM IST | Last Updated Feb 16, 2021, 1:34 PM IST

ఈ మధ్య కాలంలో సింగర్ సునీత-రామ్ వీరపనేనిల వివాహం, టాలీవుడ్ లో అతిపెద్ద హాట్ టాపిక్ అని చెప్పాలి. సునీత లేటు వయసులో రెండో పెళ్ళికి సిద్ధం కావడం కొందరికి ఆశ్చర్యం, మరికొందరికి ఆనందం కలిగించింది.