Green India Challange: మొక్కలునాటిన హీరో నాని, హీరోయిన్లు సాయిపల్లవి, కృతి శెట్టి

హైదరాబాద్: శ్యామ్ సింగరాయ్ టీం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లోని పార్కులో హీరో నానితో పాటు హీరోయిన్లు సాయిప్లవి, కృతిశెట్టి ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. వీరితో పాటు శ్యామ్ సింగరాయ్ ప్రొడ్యూసర్ బోయిన పల్లి వెంకట్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
First Published Dec 19, 2021, 12:52 PM IST | Last Updated Dec 19, 2021, 12:52 PM IST