Asianet News TeluguAsianet News Telugu

కమాటిపుర రెడ్ లైట్ ఏరియాలో శ్వేతా బసు ప్రసాద్ ప్రత్యక్షం, సెక్స్ వర్కర్స్ యాస తో కుస్తీలు

శ్వేత ఇప్పుడిప్పుడే కెరీర్‌పై దృష్టి పెట్టింది. 

First Published Feb 6, 2021, 4:40 PM IST | Last Updated Feb 6, 2021, 4:40 PM IST

శ్వేత ఇప్పుడిప్పుడే కెరీర్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం హిందీలో వెబ్‌ సిరీస్‌, సినిమాలు చేస్తూ కెరీర్‌ని గాడిలో పెట్టుకుంటుంది. జాగ్రత్తగా కెరీర్‌ని ప్లాన్‌ చేసుకుంటుంది.  తాజాగా ఓ బోల్డ్ రోల్‌లో నటించేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఆమె హిందీలో `ఇండియా లాక్‌డౌన్‌` అనే చిత్రంలో నటిస్తుంది.