Asianet News TeluguAsianet News Telugu

Shiva 143 Trailer : ద జర్నీ ఆఫ్ టు హార్ట్స్

శైలేష్, ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లుగా భీమవరం టాకీస్ బ్యానర్‌లో రామసత్యనారాయణ ద‌ర్శ‌కుడిగా నిర్మించిన 98 వ చిత్రం `శివ 143`. 

First Published Nov 23, 2019, 2:11 PM IST | Last Updated Nov 23, 2019, 2:11 PM IST

శైలేష్, ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లుగా భీమవరం టాకీస్ బ్యానర్‌లో రామసత్యనారాయణ ద‌ర్శ‌కుడిగా నిర్మించిన 98 వ చిత్రం `శివ 143`. ఈ మూవీ ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుద‌ల చేశారు.