శేఖర్ మూవీ పబ్లిక్ టాక్ : ఒక గోరింటాకు, మా అన్నయ్య అన్ని కలిపితే ఎంత ఏడిపిస్తాడో అలా ఏడిపించారు..!

డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ

First Published May 20, 2022, 5:28 PM IST | Last Updated May 20, 2022, 5:28 PM IST

డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిచిన సినిమా శేఖర్. ఈ సినిమా రిలీజ్ అయ్యి.. థియేటర్లలో సందడి చేస్తోంది.ఈ మూవీ గురించి  ఆడియన్స్ రివ్యూస్ లో ఏమన్నారో చూద్దాం.