Asianet News TeluguAsianet News Telugu

500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న శంకర్ - చరణ్ మూవీ స్టోరీ లైన్ లీక్...

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ - మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు - శిరీష్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం ఎప్పుడు మొదలు కానుంది..ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అభిమానులు అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టుకు సంభందించిన ఓ కీలకమైన అప్డేట్ బయిటకు వచ్చింది.

Video Top Stories