Asianet News TeluguAsianet News Telugu

షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం.. షూటింగ్ చూడండి..

విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా, షకీలా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం.

విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా, షకీలా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం. వి.ఎన్ సతీష్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వీడియో ఇది.

Video Top Stories