Asianet News TeluguAsianet News Telugu

షారూఖ్‌ ఖాన్‌ `జవాన్‌` మూవీ పబ్లిక్‌ టాక్‌..

షారూఖ్‌ ఖాన్‌ ఈ ఏడాది ప్రారంభంలో `పఠార్‌`తో దుమ్మురేపాడు. 

First Published Sep 7, 2023, 2:05 PM IST | Last Updated Sep 7, 2023, 2:05 PM IST

షారూఖ్‌ ఖాన్‌ ఈ ఏడాది ప్రారంభంలో `పఠార్‌`తో దుమ్మురేపాడు. ఈ చిత్రం వెయ్యి కోట్లు వసూలు చేసింది. దీంతో ఆయన్నుంచి వస్తోన్న `జవాన్‌` చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తమిళ సూపర్‌ హిట్‌ చిత్రాల దర్శకుడు అట్లీ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం ఓ విశేషమైతే, నయనతార, దీపికా పదుకొనె, ప్రియమణి, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించడంతో ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా గురువారం విడుదలైంది. తెలుగులోనూ రిలీజ్‌ అయ్యింది. మరి సినిమా ఎలా ఉంది? `పఠాన్‌`ని మించిపోయిందా? లేదా అనేది ఆడియెన్స్ ఏం చెబుతున్నారో పబ్లిక్‌ టాక్‌లో తెలుసుకుందాం.