Asianet News TeluguAsianet News Telugu

శాకుంతలం లో భరతుడి రోల్... అల్లు అర్హ కి ముందు ఎన్టీఆర్ కొడుకుని అనుకున్నారా..?

శాకుంతలం చిత్రానికి  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊహించని షాక్ ఇచ్చారట. 

First Published Apr 22, 2023, 3:31 PM IST | Last Updated Apr 22, 2023, 3:31 PM IST

శాకుంతలం చిత్రానికి  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊహించని షాక్ ఇచ్చారట. ఎన్టీఆర్ నటుడిగా పరిచయం అయింది గుణశేఖర్ దర్శకత్వంలోనే. ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బాల రామాయణం చిత్రానికి దర్శకుడు గుణశేఖర్.