Asianet News TeluguAsianet News Telugu

సీనియర్ నటి జయలలిత కన్నీటి పర్యంతం: పూర్తిగా ముంచేసి ఆస్తి కూడా లాగేసుకున్నారు అని ఆవేదన

సీనియర్‌ నటి జయలలిత లైఫ్‌లో దారుణంగా మోసపోయానని కన్నీరు మున్నీరైంది. 

First Published Mar 6, 2021, 3:37 PM IST | Last Updated Mar 6, 2021, 3:37 PM IST

సీనియర్‌ నటి జయలలిత లైఫ్‌లో దారుణంగా మోసపోయానని కన్నీరు మున్నీరైంది. ఒక్కసారి కారు అనేక మార్లు మోసపోతూనే ఉందట. ఒకప్పుడు లగ్జరీ కార్లల్లో తిరిగిన తాను ఇప్పుడు క్యాబ్‌ల్లో రావాల్సి వస్తుందట. దీనంతటికి కారణం ఓ విజయనగర రాజు అని చెప్పింది. తనకు జరిగిన మోసం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది జయలలిత.