Asianet News TeluguAsianet News Telugu

మత్తు వైపా.. భవిష్యత్తు వైపా.. అభిమానులకు నానీ ప్రశ్న..

అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు విడుదల చేసిన వీడియోలో నాచురల్ స్టార్ నానీ తన అభిమానులను మీరెటువైపు అంటూ ప్రశ్నించారు. 

అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు విడుదల చేసిన వీడియోలో నాచురల్ స్టార్ నానీ తన అభిమానులను మీరెటువైపు అంటూ ప్రశ్నించారు. డ్రగ్స్ జీవితాల్ని పాతాళానికి పడేస్తాయని తెలిపారు. సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపమని అన్నారు. మీ వివరాలు గోప్యంగా ఉంచుతారని హామీ ఇచ్చారు.. ఆ వీడియో..