Asianet News TeluguAsianet News Telugu

మత్తు పదార్థాల వ్యతిరేక దినం.. చిరంజీవి ఏమన్నారంటే..

యాంటీ డ్రగ్ క్యాంపైన్ వెబినార్ లో మెగాస్టార్  చిరంజీవి పాల్గొన్నారు. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని..అందమైన జీవితాన్ని మత్తుకు బానిస చేసుకోవద్దని పిలుపునిచ్చారు.

యాంటీ డ్రగ్ క్యాంపైన్ వెబినార్ లో మెగాస్టార్  చిరంజీవి పాల్గొన్నారు. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని..అందమైన జీవితాన్ని మత్తుకు బానిస చేసుకోవద్దని పిలుపునిచ్చారు. యువత మాదక ద్రవ్యాలకుబానిస కావడం మనసును కలిచి వేస్తుందని అన్నారు. మత్తు పదార్ధాల వినియోగం వల్ల ఏర్ప‌డుదుష్ఫలితాలు గురించి, అక్రమ రవాణాను అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసంఏర్పాటైన రోజే మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం.