Asianet News TeluguAsianet News Telugu

కనీరు పెట్టుకున్న సావిత్రి: జీవితంలోని సపోర్ట్ ని కూలదోస్తున్నారు...

బిగ్ బాస్ ఫేమ్  శివ జ్యోతి భర్త మరియు జీవితం గురించి చేసిన కొన్ని వాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఉమెన్స్ డే కానుకగా ప్రసారం కానున్న ఓ ప్రోగ్రాంలో శివ జ్యోతి ఈ వ్యాఖ్యలు చేశారు. 