సవారి : సినిమాలో నందు అండర్ వేర్ తో ఇరగదీశాడు...

నందు, ప్రియాంక శర్మ జంటగా నటిస్తున్న యానిమల్ బేస్డ్ మూవీ సవారి. 

First Published Feb 5, 2020, 1:33 PM IST | Last Updated Feb 5, 2020, 1:33 PM IST

నందు, ప్రియాంక శర్మ జంటగా నటిస్తున్న యానిమల్ బేస్డ్ మూవీ సవారి. బందంరిగాడ్ అనే ఇండిపెండెంట్ ఫిలింతో ఆకట్టుకున్న సాహిత్ మోత్కూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, నిషాంక్ అండ్ సంతోష్ ఫిలింస్ బ్యానర్స్‌పై సాహిత్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా సవారి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.