Asianet News TeluguAsianet News Telugu

సరిలేరు నీకెవ్వరు థ్యాంక్స్ మీట్ : ఏ సినిమాకు రాని ఫీలింగ్ ఈ సినిమాకు వచ్చింది...

మహేష్ బాబు, రష్మిక మందనా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. 

మహేష్ బాబు, రష్మిక మందనా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా శనివారం రిలీజై విజయయాత్ర చేస్తోంది. ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకుల కోసం ఈ సినిమా టీం థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది.