Asianet News TeluguAsianet News Telugu

సరిలేరు నీకెవ్వరు : ఆ మీమ్ చూశా..ఇదేందిరా బాబు అనిపించింది...

బ్లాక్ బస్టర్ కా బాప్ సినిమాగా మారిన సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రెస్ మీట్ జరిగింది.

బ్లాక్ బస్టర్ కా బాప్ సినిమాగా మారిన సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రెస్ మీట్ జరిగింది. సరిలేరు బ్లాక్ బస్టర్ కానుకగా అభిమానులకు మరిన్ని సీన్స్ యాడ్ చేసి సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. సో మళ్లీ ప్రేక్షకులను చూడాలని కోరుతున్నారు.