Asianet News TeluguAsianet News Telugu

Sarileru Neekevvaru : ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూసిన రష్మిక మందన

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా షోను మీడియాకు మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లో వేశారు. హీరోయిన్ రష్మిక మందన ప్రేక్షకుల్లో కూర్చుని సినిమా చూడడానికి రావడంతో థియేటర్లో ఒక్కసారిగా హంగామా జరిగింది. అది ఈ వీడియోలో...