Asianet News TeluguAsianet News Telugu

సరిలేరు నీకెవ్వరు : ఒక్క డైలాగ్ తో ఎక్కడికో తీసుకెళ్లారు...

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మికా మందన హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరూ.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మికా మందన హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరూ. అలనాటి నటి విజయశాంతి ఓ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో రమణా..లోడెత్తాల్రా..చెక్ పోస్ట్ పడతాది...అనే డైలాగ్ తో ఫేమస్ అయిన ఈ నటుడు ఏమంటున్నాడో..ఆయన మాటల్లోనే..