ఎమోషనల్ అయిన సంపూర్నేష్ బాబు! (వీడియో)
Aug 8, 2019, 6:39 PM IST
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా మూడు విభిన్న పాత్రల్లో నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం.. కొబ్బరి మట్ట.. (ది లీవ్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెన్).. వల్లంశెట్ల కృష్ణ సమర్పణలో, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. హృదయకాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ (సాయి రాజేష్ నీలం) నిర్మించగా, రూపక్ రోనాల్డ్సన్ డైరెక్ట్ చేసాడు.
ఆగస్టు 7వ తేదీన కొబ్బరి మట్ట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు.