Asianet News TeluguAsianet News Telugu

జాను ట్రైలర్ లాంఛ్ : దిల్ రాజు వస్తే ఇంట్లో లేనని చెప్పించా...

శర్వానంద్, సమంత జంటగా తమిళ దర్శకుడు ప్రేమ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా మూవీ జాను.

శర్వానంద్, సమంత జంటగా తమిళ దర్శకుడు ప్రేమ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా మూవీ జాను. తమిళ 96 సినిమా రీమేక్‌గా ఈ మూవీ వస్తుంది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ లో సమంతా మాట్లాడుతూ..ఈ సినిమా చేయడానికి భయపడిపోయానని అంటోంది.

Video Top Stories