Asianet News TeluguAsianet News Telugu

సమంత అనారోగ్యం ఒక నాటకం... టాలీవుడ్ లో విమర్శల వెల్లువ

సమంత తన చిత్రాలను ప్రమోట్ చేసుకునేందుకే అనారోగ్యం డ్రామాలు ఆడుతున్నాడనే వాదన వినిపిస్తోంది. 

First Published Apr 21, 2023, 1:58 PM IST | Last Updated Apr 21, 2023, 1:58 PM IST

సమంత తన చిత్రాలను ప్రమోట్ చేసుకునేందుకే అనారోగ్యం డ్రామాలు ఆడుతున్నాడనే వాదన వినిపిస్తోంది. ఆమె చర్యలు ఇందుకు కారణం అవుతున్నాయి.