Asianet News TeluguAsianet News Telugu

మీరందరు టాలెంటెడ్... కానీ హిట్ నావల్ల వస్తుంది: సమంత (వీడియో)

గూడాఛారి హిట్ తరువాత అడివి శేషు చేస్తున్న సినిమా ఎవరు. క్రైం అండ్ సస్పెన్స్ థ్రిలర్ తెరకెక్కుతున్న సినిమా ఎవరు. ఇందులో హీరోయిన్  రెజీనా .  పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్ అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

గూడాఛారి హిట్ తరువాత అడివి శేషు చేస్తున్న సినిమా ఎవరు. క్రైం అండ్ సస్పెన్స్ థ్రిలర్ తెరకెక్కుతున్న సినిమా ఎవరు. ఇందులో హీరోయిన్  రెజీనా .  పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్ అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.  గూడాఛారి హిట్ తరువాత  తర్వాత చేస్తున్న హిట్ చిత్రం కాబట్టి ఈ చిత్రంపై ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉన్నాయి. నిన్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ కి సమంత ముఖ్య అతిథి. ఈ చిత్రం టీజర్ తనకెంతో నచ్చిందంటు పొగడ్తలతో ముంచెత్తింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.