కొంతమంది జోకర్స్ వల్లే కరోనా ఎక్కువయింది.. సల్మాన్ ఖాన్ ఫైర్

కరోనా వచ్చినవాళ్లు డాక్టర్ల మీద దాడి చేయడం ఏంటీ? పారిపోవడం ఏంటీ? ఎక్కడికి పారిపోతారు..చావువైపే కదా అంటూ  బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ మండిపడ్డారు. 
First Published Apr 16, 2020, 11:17 AM IST | Last Updated Apr 16, 2020, 11:17 AM IST

కరోనా వచ్చినవాళ్లు డాక్టర్ల మీద దాడి చేయడం ఏంటీ? పారిపోవడం ఏంటీ? ఎక్కడికి పారిపోతారు..చావువైపే కదా అంటూ  బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ మండిపడ్డారు. అంతేకాదు డాక్టర్లను కొట్టడం వల్ల ఏం జరుగుతుంది. వాళ్లు ప్రాణాలకు తెగించి మనకోసం పనిచేస్తున్నారని అన్నారు. 
కొంతమంది జోకర్ల వల్లే కరోనా ఎక్కువయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను ఎదుర్కోవడానికి అనేక మంచి పనులు జరుగుతున్నాయని వాటికి సపోర్ట్ చేయాలని వేడుకున్నాడు.