Asianet News TeluguAsianet News Telugu

ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ పై సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సెటైర్లు

దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడిన ఓ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

First Published Jun 28, 2023, 3:09 PM IST | Last Updated Jun 28, 2023, 3:09 PM IST

దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడిన ఓ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఓ రకంగా ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. టార్గెట్‌ ఓం రౌత్‌ అనేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.