గొల్లపూడి కన్నుమూత

సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు గురువారం నాడు చెన్నై ఆసుపత్రిలో కన్నుమూశారు.
 

First Published Dec 12, 2019, 5:35 PM IST | Last Updated Dec 12, 2019, 5:37 PM IST

సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు గురువారం నాడు చెన్నై ఆసుపత్రిలో కన్నుమూశారు.300 చిత్రాలకు పైగా సినిమాల్లో నటించిన గొల్లపూడి మారుతీరావు తన విలక్షణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయుడిగా మిగిలిపోయారు.గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు.