ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ కరోనా టైంలో ఏం చేసిందో తెలుసా..

ఆర్ ఎక్స్ హండ్రెడ్ సినిమాతో ఫేమ్ అయిన హీరోయిన్ పాయల్ రాజ్ పూత్  కరోనా కాలంలో మూగజీవాలతో గడుపుతోంది. 

First Published Jun 10, 2020, 1:15 PM IST | Last Updated Jun 10, 2020, 1:15 PM IST

ఆర్ ఎక్స్ హండ్రెడ్ సినిమాతో ఫేమ్ అయిన హీరోయిన్ పాయల్ రాజ్ పూత్  కరోనా కాలంలో మూగజీవాలతో గడుపుతోంది. గోశాలలోని ఆవులకు మేతవేసి వాటిమీద తన దాతృత్వాన్ని చాటుకుంది.