Ruler Success Meet : ఆయన నేచర్ కి మెస్మరైజ్ అయ్యాను...
బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రూలర్
బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రూలర్. ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. నేను బాలాసార్ నేచర్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయానంటూ హీరోయిన్ వేదిక చెప్పుకొచ్చింది. ఆయనతో పనిచేసేవాళ్లు ఆయన స్వభావానికి మెస్మరైజ్ అవుతారని అంటోంది.