ఆర్ పి పట్నాయక్ కరోనా పాట : ఎందుకిలా.. ఏమిటిలా...
తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ కరోనావైరస్ మీద ఓ అద్భుతమైన పాట పాడారు.
తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ కరోనావైరస్ మీద ఓ అద్భుతమైన పాట పాడారు. గీతరచయిత చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాటను కంపోజ్ చేసి, స్వయంగా పాడారు ఆర్పీ. సహజీవన సూత్రాన్ని మరిచిపోవడం వల్లే ఈ అనర్థం అంటూ పాడుతున్న ఈ పాట ఆలోచింపచేసేలా ఉంది.