శరీర రంగు పై కామెంట్స్ చేసారు, కానీ వారి వల్లే నేను అందంగా కనబడ్డాను
నటి ఎమ్మెల్యే రోజా చెన్నైలో జరిగిన ఓ వేదిక సాక్షిగా తన శరీర రంగుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నటి ఎమ్మెల్యే రోజా చెన్నైలో జరిగిన ఓ వేదిక సాక్షిగా తన శరీర రంగుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్ బిగినింగ్ లో తనను చాలా మంది నల్లగా ఉన్నవని కామెంట్స్ చేశారని ఆమె అన్నారు.