సింగర్ సునీత పేరుతో టోకరా

ప్రముఖ గాయని సునీత పేరు చెప్పి  కొందరు  మోసాగాళ్ళు వేలు కాదు లక్షలు  కాదు ఏకంగా రూ.1.7 కోట్లు దోచేశారు . 

First Published Aug 12, 2020, 4:51 PM IST | Last Updated Aug 12, 2020, 4:51 PM IST

ప్రముఖ గాయని సునీత పేరు చెప్పి  కొందరు  మోసాగాళ్ళు వేలు కాదు లక్షలు  కాదు ఏకంగా రూ.1.7 కోట్లు దోచేశారు . సునీత మేనల్లుడినని చెప్పుకుంటున్న చైతన్య  చేసిన ఘరానా మోసం ఒకటి బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. కొత్తపేటకు చెందిన ఓ మహిళ(44)  సింగర్ సునీతకు కు వీరాభిమాని. 2019లో బాధితురాలి ఇంటి దగ్గరుండే చైతన్య అనే వ్యక్తి సునీత వాట్సాప్‌ నంబర్‌ ఇదేనని ఒక నంబర్ ఇచ్చాడు. ఒకటి ,రెండు సార్లు వాట్సాప్‌ లో ఆమె మెసేజ్‌ చేయగానే సునీత బాధితురాలి నంబర్‌ను బ్లాక్‌ చేశారు.