నటుడు రిషికపూర్ ఆఖరి వీడియో.. ?
బాలీవుడ్ లెజండరీ యాక్టర్ రిషీ కపూర్ ఈ రోజు ఉదయం కన్ను మూసిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ లెజండరీ యాక్టర్ రిషీ కపూర్ ఈ రోజు ఉదయం కన్ను మూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చివరి వీడియోగా చెబుతూ ఓ వీడియో ఇప్పుడు సోషన్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అది రెండు నెలల క్రితం తీసిందని ఫ్యాక్ట్ చెక్ లో తేలిందని చెబుతున్నారు. ఏదేమైనా హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా యువగాయకుడికి ఎంతో మోటివేషన్ ఇచ్చిన ఆయన మాటలు ఈ వీడియోలో చూడండి..